Adaviki Andaalenno Video Song|SAI BABA Songs| Madhav|Gopal |Sai Charan Bhaskaruni |Gudiseva| Song 90

Sai Baba Song Adaviki Andaalenno Video Song|SAI BABA Songs| Madhav|Gopal |Sai Charan Bhaskaruni |Gudiseva| Song 90

Hindi Sai Bhajan Lyrics Mp3 Download Devotional Bhajan #BhaktiGaane #DevotionalSongs #SaiBhaja #SaiBabaBhajan #ShirdiSaiBaba

Title : Adaviki Andaalenno Video Song|SAI BABA Songs| Madhav|Gopal |Sai Charan Bhaskaruni |Gudiseva| Song 90
Published By: MADHAV MUSIC STUDIO
Date: 2022-01-01 18:30:30
Category: #Sai Baba Song
Label: Youtube
Video Duration : 00:04:55
Download Now: MP3 | MP4 | M4A

Songs Info: There are very beautiful bhajan Adaviki Andaalenno Video Song|SAI BABA Songs| Madhav|Gopal |Sai Charan Bhaskaruni |Gudiseva| Song 90 that will hear you become
disturbed, many such Bhajans are available in Bhaktigaane , listen to yourself and also tell others and share them together to help us




Songs Info : बहुत ही सुन्दर भजन हैं Adaviki Andaalenno Video Song|SAI BABA Songs| Madhav|Gopal |Sai Charan Bhaskaruni |Gudiseva| Song 90 जिसे सुनकर आप भाव विभोर हो जायेंगे ऐसे ही बहुत सारे भजनो का संग्रह हैं भक्तिगाने में मिलेगा , खुद भी सुने और दुसरो को भी सुनाये और साथ में शेयर कर हमें सहयोग प्रदान करे

We have the lyrics of the most popular Sai Baba aarti songs for you, so that you can make your prayers more blissful.

షిరిడి సాయి గాన యజ్ఞం

మేము 108 పాటలతో చేస్తున్న సాయిబాబా గాన యజ్ఞంలో భాగంగా, 90 వ పాటగా, ఈ గురువారము విడుదల అయిన పాట,

పల్లవి…

అడవికి అందా లెన్నో
కడలికి కన్నీళ్లెన్నో

మనిషికి మర్మా లెన్నో
బాబా సిత్రా లెన్నో

అడగకు ఓ మనిషి
దేవుని ఆట ఇది

చరణం….

మనిషికి పోరాటమే
మనుగడగా

తెలియని ఆరాటమే
నడుపునుగా

బ్రతుకు బాటలో
కుశల ప్రశ్నలే

దారి చూపుతూ
అడుగు చుంటివా

భళి భళి నీ ఆటలే
మలుపుల విన్యాసమే

చాలిక పరీక్షలు
శరణము శరణమయ్యా

తలచిన ప్రతీ క్షణం
పరవశమే

మరచిన మరు క్షణం
కనుమరుగే

తపసు లాంటిదే
దైవ చింతనం

కపట నాటకం
ఒదిలి వేయుమా

తెలుసుకో మనో బలం
జరుగును యధా తథం

వెతికే నీ దైవం
దొరుకును అదే క్షణం

జరిగే చిత్ర మిది
ఊహకు అందనిది

తలపుల దాగే నిజం
నీ కెరుకే

ఎదురుగ సాగే పథం ఆపవుగా

ఎవరు చూడనీ ఆత్మ నీవుగా

జరుగ నీయుటే
విధి విధానమా?

తెలియని మార్గా లెన్నో
పలుకని రాగా లెన్నో

ఎరుగని తత్వా లెన్నో
చదవని కావ్యాలెన్నో

జీవిత సత్యమిది
బాబా తెలిపినది

ఈ ఛానల్ లో భక్తి పాటలు వీక్షుంచుటకు, ఛానల్ subscribe button ✅ press చేసి notifications
పొందగలరు.

Adaviki Andaalenno Video Song|SAI BABA Songs| Madhav|Gopal |Sai Charan Bhaskaruni |Gudiseva| Song 90

గానం: సాయి చరణ్ భాస్కరుని

రచన: మాధవ్

సంగీతం: గోపాల్*

Video courtesy by : Sri Gudiseva

Song sponsored by:
Madhav Music Studio(MMS)

watch more : https://youtu.be/c1BziHNasVk

#AdavikiAndaalennoVideoSong #SAIBABADevotionalSongs
#shirdisaigaanayagnam



Download-Button1-300x157



#Hindidevotional #Hindibhajan #hindibhajan #latestbhajan #kirtan #lord #bhagwan #popularbhajan #lyricalsongs #lyricalbhajan #Live #audio #fullHD #aarti #katha #hearttouching #devotionalsongs #lyricalvideos #BhajanGanga #SanskarBhajan

madhav music studio,madhav music,shiridi sai baba,devotional songs,private albums,saibabasongs,telugusongs,saibaba god songs,shirdi sai baba



Pleas Like And Share This @ Your Facebook Wall We Need Your Support To Grown UP | For Supporting Just Do LIKE | SHARE | COMMENT ...


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *