Manase Lalitam Song | SAI BABA Devotional SongsI Madhav | Gopal | Sai charan Bhaskaruni | Song 72

Sai Baba Song Manase Lalitam Song | SAI BABA Devotional SongsI Madhav | Gopal | Sai charan Bhaskaruni | Song 72

Hindi Sai Bhajan Lyrics Mp3 Download Devotional Bhajan #BhaktiGaane #DevotionalSongs #SaiBhaja #SaiBabaBhajan #ShirdiSaiBaba

Manase Lalitam Song | SAI BABA Devotional SongsI Madhav | Gopal | Sai charan Bhaskaruni | Song 72Title : Manase Lalitam Song | SAI BABA Devotional SongsI Madhav | Gopal | Sai charan Bhaskaruni | Song 72
Published By: MADHAV MUSIC STUDIO
Date: 2021-08-26 00:00:21
Category: #Sai Baba Song
Label: Youtube
Video Duration : 00:04:52
Download Now: MP3 | MP4 | M4A

Songs Info: There are very beautiful bhajan Manase Lalitam Song | SAI BABA Devotional SongsI Madhav | Gopal | Sai charan Bhaskaruni | Song 72 that will hear you become
disturbed, many such Bhajans are available in Bhaktigaane , listen to yourself and also tell others and share them together to help us




Songs Info : बहुत ही सुन्दर भजन हैं Manase Lalitam Song | SAI BABA Devotional SongsI Madhav | Gopal | Sai charan Bhaskaruni | Song 72 जिसे सुनकर आप भाव विभोर हो जायेंगे ऐसे ही बहुत सारे भजनो का संग्रह हैं भक्तिगाने में मिलेगा , खुद भी सुने और दुसरो को भी सुनाये और साथ में शेयर कर हमें सहयोग प्रदान करे

షిరిడి సాయి గాన యజ్ఞం

మేము 108 పాటలతో చేస్తున్న సాయిబాబా గాన యజ్ఞంలో భాగంగా, 72 వ పాటగా, ఈ గురువారము విడుదల అవుతున్న పాట,

మనసే లలితం

పల్లవి..

మనసే.. లలితం
పలుకే.. అమరం

మహిలో.. సర్వం
చరితే.. అమరం

చరణం..1

నీ లాలన లో,
నీ భావన తో

నిలిచే నాకూ,
భువిలో సర్గం

ఇలలో నిత్యం
సుఖ సంతోషం

లేవిక నాకూ
వ్యామోహాలే

సకలము,సర్వము
నీవే నాకూ

సకలం.. మధురం
సర్వం.. మధురం

సకలం.. మధురం
సకలం.. మధురం

పలుకే.. మధురం
పిలుపే.. మధురం

నామం..మధురం
భావం.. మధురం

చరణం..2

ఏదో తెలియని
భావావేశం

చూచిన చాలు నీ ఈ రూపం

తలచిన చాలు
మదిలో నిన్నే

పరవశమే నన్ను
బందీ చేసే

అనుభవమే నన్ను
దాసుని చేసే

సాయి.. మధురం
మధురం..మధురం

సాయి.. మధురం
మధురం..మధురం

వదనం.. మధురం
గానం.. మధురం

లాస్యం.. మధురం
పాదం.. మధురం

చరణం 3..

వేదన లోన
స్వా న్తన నీవే

ఆవేదనలో శాంతివి నీవే

బాధలలోన
బాసట నీవే

ఆశ్రయమే నీవు
ఆలంబనవే

ఆశ్రిత పాలక
నమహో, నమః

నమహో, నమః
నమహో, నమః

నమహో, నమః
నమహో. నమః

మనసే…

ఈ పాట వీడియో తో, రాబోయే ఆదివారం విడుదల అవుతుంది వీక్షించగలరు.

ఈ ఛానల్ లో భక్తి పాటలు వీక్షుంచుటకు, ఛానల్ subscribe button ✅ press చేసి notifications పొందగలరు.

Manase Lalitam Song | SAI BABA Devotional SongsI Madhav | Gopal | Sai charan Bhaskaruni | Song 72

#ManaseLalitamSong #SAIBABADevotionalSongs
#shirdisaigaanayagnam

గానం: సాయి చరణ్ భాస్కరుని

రచన: మాధవ్

సంగీతం: గోపాల్

Song sponsored by….
మాధవ్ మ్యూజిక్ స్టూడియో(MMS)



Download-Button1-300x157



#Hindidevotional #Hindibhajan #hindibhajan #latestbhajan #kirtan #lord #bhagwan #popularbhajan #lyricalsongs #lyricalbhajan #Live #audio #fullHD #aarti #katha #hearttouching #devotionalsongs #lyricalvideos #BhajanGanga #SanskarBhajan

madhav music studio,madhav music,shiridi sai baba,devotional songs,private albums,saibabasongs,telugusongs,saibaba god songs,shirdi sai baba



Pleas Like And Share This @ Your Facebook Wall We Need Your Support To Grown UP | For Supporting Just Do LIKE | SHARE | COMMENT ...


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *