Kadilina Naava Kadaa Song | SAI BABA Devotional SongsI Madhav | Gopal | Hari | Song 80

Sai Baba Song Kadilina Naava Kadaa Song | SAI BABA Devotional SongsI Madhav | Gopal | Hari | Song 80

Hindi Sai Bhajan Lyrics Mp3 Download Devotional Bhajan #BhaktiGaane #DevotionalSongs #SaiBhaja #SaiBabaBhajan #ShirdiSaiBaba

Title : Kadilina Naava Kadaa Song | SAI BABA Devotional SongsI Madhav | Gopal | Hari | Song 80
Published By: MADHAV MUSIC STUDIO
Date: 2021-10-21 00:00:40
Category: #Sai Baba Song
Label: Youtube
Video Duration : 00:04:59
Download Now: MP3 | MP4 | M4A

Songs Info: There are very beautiful bhajan Kadilina Naava Kadaa Song | SAI BABA Devotional SongsI Madhav | Gopal | Hari | Song 80 that will hear you become
disturbed, many such Bhajans are available in Bhaktigaane , listen to yourself and also tell others and share them together to help us




Songs Info : बहुत ही सुन्दर भजन हैं Kadilina Naava Kadaa Song | SAI BABA Devotional SongsI Madhav | Gopal | Hari | Song 80 जिसे सुनकर आप भाव विभोर हो जायेंगे ऐसे ही बहुत सारे भजनो का संग्रह हैं भक्तिगाने में मिलेगा , खुद भी सुने और दुसरो को भी सुनाये और साथ में शेयर कर हमें सहयोग प्रदान करे

షిరిడి సాయి గాన యజ్ఞం

మేము 108 పాటలతో చేస్తున్న సాయిబాబా గాన యజ్ఞంలో భాగంగా, 80 వ పాటగా, ఈ గురువారము విడుదల అవుతున్న పాట,

పల్లవి..

కదిలిన నావ కదా
జరిగే జీవితం

నడిపే నావికుడే
సాయిరాం, సాయిరాం

ఎవరికి ప్రాప్తమేదో
వారికి తెలియదే

ఎవరి మార్గమెటో
సాయికి తెలుసులే

గమ్యం చేరే దారేదో

చూపే వాడే
ఆ సాయే

చరణం..1

గతమేదో గతం రా
ఈ నిమిషం నిజం రా

జరిగినదే కలయితే
రేపన్నది జయం రా

తెలియక గడిపేవా
అటు ఇటు కాకా

నిజమును చూసేవా
ఫలితము నీదే

గురు నామం స్మరించు
నీ బ్రతుకే ఫలించు

నిజమేదో గ్రహించు

జీవితమే జయించు

కదిలిన…..

చరణం..2

కలకాలం సుఖాన
పడి లేచే పనేనా?

అసలేదో నిజాన
తెలిసేనా జగానా

గడచిన ప్రతి రోజు
విలువను గనవా?

వదిలిన ప్రతి శ్వాస
తరిగిన వయసే

ప్రతి నిముషం
గతించు

జీవితమే హరించు

హరి నామం జపించు

బాబా నే
లభించు

కదిలిన….

చరణం…3

నిజమేదో గ్రహించు
ఆ సాయిని
స్మరించు

పరిహారం పణంగా
జీవితమే మధించు

ఎటులని వగ చేవా
తెలియక నీవు

మనసున నిలిచేలా
తలచిన చాలు

బాబానే స్మరించు
పాపములే హరించు

పావనమై ఫలించు
మోక్షంగా
లభించు

కదిలిన….

ఈ పాట వీడియో తో, రాబోయే ఆదివారం విడుదల అవుతుంది వీక్షించగలరు.

ఈ ఛానల్ లో భక్తి పాటలు వీక్షుంచుటకు, ఛానల్ subscribe button ✅ press చేసి notifications పొందగలరు.

Kadilina Naava Kadaa Song | SAI BABA Devotional Songs I Madhav | Gopal | Hari | Song 80

#Kadilina Naava Kadaa #SAIBABADevotionalSongs
#shirdisaigaanayagnam

గానం: హరి గుంట

రచన: మాధవ్

సంగీతం: గోపాల్

Song sponsored by….
Madhav Music Studio (MMS)



Download-Button1-300x157



#Hindidevotional #Hindibhajan #hindibhajan #latestbhajan #kirtan #lord #bhagwan #popularbhajan #lyricalsongs #lyricalbhajan #Live #audio #fullHD #aarti #katha #hearttouching #devotionalsongs #lyricalvideos #BhajanGanga #SanskarBhajan

madhav music studio,madhav music,shiridi sai baba,devotional songs,private albums,saibabasongs,telugusongs,saibaba god songs,shirdi sai baba



Pleas Like And Share This @ Your Facebook Wall We Need Your Support To Grown UP | For Supporting Just Do LIKE | SHARE | COMMENT ...


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *