సాయీ చరణం బాబా చరణం శరణం | Sai Baba Devotional Songs

Sai Baba Song సాయీ చరణం బాబా చరణం శరణం | Sai Baba Devotional Songs

#BhaktiGaane #DevotionalSongs #SaiBhaja #SaiBabaBhajan #ShirdiSaiBaba #SaaiBaba #HindiDevotionalSongs #HindiBhajan #BhajanGanga #BhajanAarti #BhajanSangrah #HindiDevotional #HindiBhajan #HindiBhajan

Title : సాయీ చరణం బాబా చరణం శరణం | Sai Baba Devotional Songs
Published By: Saikrishna Ravikanti
Date: 2019-07-23 00:07:28
Category: #Sai Baba Song
Label: Youtube
Video Duration : 00:05:55
Download Now: MP3 | MP4 | M4A

Songs Info :There are very beautiful bhajan సాయీ చరణం బాబా చరణం శరణం | Sai Baba Devotional Songs that will hear you become
disturbed, many such Bhajans are available in Bhaktigaane, listen to yourself and also tell others and share them together to help us


Songs Info : बहुत ही सुन्दर भजन हैं सावन स्पेशल ! సాయీ చరణం బాబా చరణం శరణం | Sai Baba Devotional Songs जिसे सुनकर आप भाव विभोर हो जायेंगे ऐसे ही बहुत सारे भजनो का संग्रह हैं भक्तिगाने में मिलेगा , खुद भी सुने और दुसरो को भी सुनाये और साथ में शेयर कर हमें सहयोग प्रदान करे

Source: RadioSai’s YouTube Channel
Guru Poornima Celebrations (Morning) at Prasanthi Nilayam – 16 July 2019

Lyrics in Telugu:

హే పాండురంగా హే సాయినాథా
శరణం శరణం శరణం
సాయీ చరణం బాబా చరణం శరణం
సాయీ చరణం గంగా యమున సంగమ సమానం
ఏ క్షేత్రమైన తీర్థమైన సాయి
మా పాండురంగడు కరుణామయుడు సాయి
సాయీ చరణం బాబా చరణం శరణం సాయీ చరణం గంగా యమున సంగమ సమానం…
ఏ క్షేత్రమైన తీర్థమైన సాయి
మా పాండురంగడు కరుణామయుడు సాయి
సాయీ చరణం బాబా చరణం శరణం సాయీ చరణం గంగా యమున సంగమ సమానం…

విద్యా బుద్ధులు వేడిన వాళ్లకు అగుపించాడు విఘ్నేశ్వరుడై
పిల్లా పాపల కోరిన వారికి కరుణించాడు సర్వేశ్వరుడై
సాయినామమే సదా ధ్యానమై సాయిసేవయే సదా యోగమై
ప్రియభక్తులకు రామునిగాను మరికొందరికి దత్తాత్రేయుడుగా
యద్భావం తద్భవథని దర్శనమిచ్చాడు ధన్యులజేసాడు

సాయీ చరణం బాబా చరణం శరణం
సాయీ చరణం గంగా యమున సంగమ సమానం

అఖిల మానవాళికి ఆనందమునందించి ఆదరించి బ్రోచినాడు దేవుడై
అజ్ఞ్యానం అలముకున్న అంధులను చేరదీసి అసలుచూపు ఇచ్చినాడు వైద్యుడై
బీదసాదలందరికి పెనుబాధలు తొలగించి ఆదర్శము చూపినాడు స్వామియై
ప్రేమయోగ సాధనను ఆత్మతత్వ శోధనను జగతిలోన చాటినాడు సత్యమై
జగతినుద్ధరింపగా జనులందరు తరింపగా అవతరించి వచ్చినాడు సాయియై

జీవరాశులన్నిటికీ సాయే శరణం … సాయే శరణం
దివ్యజ్ఞాన సాధనకు సాయే శరణం … సాయే శరణం
ఆస్తికులకు సాయే శరణం నాస్తికులకు సాయే శరణం
భక్తికి సాయే శరణం ముక్తికి సాయే శరణం

సాయీ చరణం బాబా చరణం శరణం
సాయీ చరణం గంగా యమున సంగమ సమానం
ఏ క్షేత్రమైన తీర్థమైన సాయి
మా పాండురంగడు కరుణామయుడు సాయి

హే పాండురంగా హే సాయినాథా
శరణం… సాయీ శరణం

Download-Button1-300x157

#Hindidevotional #Hindibhajan #hindibhajan #latestbhajan #kirtan #lord #bhagwan #popularbhajan #lyricalsongs #lyricalbhajan #Live #audio #fullHD #aarti #katha #hearttouching #devotionalsongs #lyricalvideos #BhajanGanga #SanskarBhajan

Shree, Sri, Shri, Lord, God, Bhagwan, Jai, Jay, Karma, Peace, Value, Sanskar, Hindu, Religion, Sect, Bhajan, Aarti, Song, Chalisa, Praise, Mantra, Meditation, Mind, Enlightenment, Devotional, Guru, Guide, Divine, Force, Temple, Yoga, Dance, Pooja, Archana, Hare, Healing, Master, Teaching, Sanskrit, India, Culture, Daily, Life, Prayer, Ram, Sita, Shiva, Shankar, Ganesh, Ganpati, Krishna, Laxmi, Saraswati, Hanuman, Sai Baba, Kali, Durga, Ambe, Shreenathji, Maa, Hindi, MP3, Download, Stotra, Vishnu, Mahalaxmi, Ramayan, Gayatri, Free, Album, Sangraha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *